ఈ నేల, దానిపైన మొలిచిన పైన్ చెట్లు,ఆల్ఫ్స్ పర్వతాలు, డానుబే నది ప్రవాహాలు,సుపీరియర్ సెలయేళ్ళు, థేమ్స్ ఒడ్డులు,మంచు దారులు, ప్రాచీన గోతిక్ భవనాలుసూర్యుడు కనిపించని ఉదయాలునాకు చాలా చిరపరిచితం!Times square, Green wich line,California, Newzealand,Royal Albert Hall, Opera House ఆఖరికి ఈ మట్టి లోని ప్రతి ఇసుక రేణువు నాకు తెలుసు!ఇక్కడి గాలితో సంభాషించడంపూలతో పాటలు పాడడంమబ్బులతో గంతులు వేయడంపిట్టలతో ఎగిరెళ్లడం నాకు నిరంతర కత్యం!ఎక్కడెక్కడి వలస పక్షులుఎప్పటెప్పటి కన్నీటి వాగులుఎలాంటెలాంటి భగ స్వప్నాలునన్ను […]
The post కాందిశీకుడి ఆస్తి! appeared first on Navatelangana.
Leave A Comment