సామినేని రామారావు హత్యపై సమగ్ర విచారణ జరపాలినిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను శిక్షించాలిసీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రంసీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వైరా పట్టణంలో భారీ నిరసన ర్యాలీనవతెలంగాణ – వైరాటౌన్కాంగ్రెస్ హత్యా రాజకీయాలను ఖండించాలని, సామినేని రామారావు హత్యపై పోలీసులు నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) రాష్ట్ర […]
The post కాంగ్రెస్ హత్యా రాజకీయాలను ఖండించండి: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.
Leave A Comment