నవతెలంగాణ -పరకాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, ఆ పార్టీ మోసాలకు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పరకాల పట్టణంలోని 1, 2, 3, 12, 13, 14, 15, 22 వార్డులలో బిఆర్ఎస్ అభ్యర్థుల తరపున వారు ముమ్మరంగా ఇంటింటి […]
The post కాంగ్రెస్ మోసాలకు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి appeared first on Navatelangana.
Leave A Comment