-డిసిసిబి మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మున్సిపల్ అభ్యర్థులను గెలిపించి, కెసిఆర్ కు కానుకగా ఇవ్వాలినవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల యాదగిరిగుట్ట చుట్టూ అభివృద్ధి ఆశలు ఆవిరైపోయాయి అని డిసిసిబి మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట 12 మున్సిపాలిటీలను గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని ప్రజలను కోరారు. కెసిఆర్ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కావడం […]
The post కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో యాదగిరిగుట్ట చుట్టూ అభివృద్ధి ఆశలు ఆవిరి appeared first on Navatelangana.
Leave A Comment