సభ్యసమాజం అసహ్యించుకునేలా రేవంత్ భాషకేసీఆర్‌ను చూసి ఓర్వలేక విషం చిమ్ముతున్న సీఎంకుర్చీని కాపాడుకునేందుకు బీజేపీతో చీకటి ఒప్పందం : మాజీమంత్రి హరీశ్‌రావు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలుండొచ్చనీ, కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్‌రెడ్డి వాడుతున్న భాష సభ్య సమాజం అసహ్యించుకునేలా ఉందని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆయన ప్రవర్తన తెలంగాణ సంస్కృతికే మాయని మచ్చ అని విమర్శించారు. చరిత్రలో ఆయనొక వికృత మనస్తత్వం కలిగిన బూతుల సీఎంగానే మిగిలిపోతారని చెప్పారు. గురువారం […]
The post కాంగ్రెస్ పాలనలో స్కాం క్యాలెండర్ appeared first on Navatelangana.
Leave A Comment