నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణంలోని 15వ వార్డులో కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థి లహరి రఘుతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు ఆర్మూర్ పట్టణం బాగా అభివృద్ధిలో వెనుకబడి పోయింది. మాజీ ఎమ్మెల్యే గాని తాజా బీజేపీ ఎమ్మెల్యే బి రాకేష్ రెడ్డిగాని మాటలతో నియోజకవర్గ ప్రజలను మభ్య పెడుతూ వస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ […]
The post కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 15వ వార్డులో ఇంటింటా ప్రచార కార్యక్రమం appeared first on Navatelangana.
Leave A Comment