నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ భువనగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఇన్నికల ప్రచారం లో భాగంగా ఈ రోజు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పట్టణంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలు పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమలో అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో 12 వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూరి విజయలక్ష్మి వెంకటేష్ యాదవ్, 10 వార్డ్ […]
The post కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులును బారి మెజారిటీతో గెల్పించాలి: కుంభం అనిల్ కుమార్ రెడ్డి appeared first on Navatelangana.
Leave A Comment