– కాంగ్రెస్ పార్టీ మండల నాయకురాలు హెచ్ అలివేలు నవతెలంగాణ- నెల్లికుదురు : జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి భారీ లో ఉన్న అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధి వైపు మనందరం కలిసికట్టుగా నడవాలని కాంగ్రెస్ పార్టీ నెల్లికుదురు మండల నాయకురాలు హెచ్ అలివేలు ఓటరు దారులను కోరినట్లు తెలిపారు. ఆదివారం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 36 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకుల శ్రీనివాస్ ని అత్యధిక మెజారిటీ గెలిపించాలని ఇంటింటి ప్రచారాన్ని […]
The post కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి వైపు నడవండి appeared first on Navatelangana.
Leave A Comment