నవతెలంగాణ-హైదరాబాద్: త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు చరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే అన్నా ద్రావిడ మున్నేట కజగం(AIDMK) ఏన్డీయే కూటమితో కలిసిపోయింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ మిత్ర పక్షాలతో పోటీ చేస్తామని AIDMK ముఖ్యనేతలు స్పష్టం చేశారు. అదే విధంగా అధికార పార్టీ, ద్రావిడ మున్నేట కజగం(DMK) కూడా తన వ్యూహాలకు పదును పెట్టింది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డీఎంకే పావులుకదుపుతుంది. జాతీయ పరంగా ఇండియా బ్లాక్‌కు పరోక్షంగా […]
The post కాంగ్రెస్-డీఎంకే పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు appeared first on Navatelangana.
Leave A Comment