– అధికార పార్టీపై మాజీ మంత్రి తలసాని ఎద్దేవానవతెలంగాణ-సిద్ధిపేటమున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుడ్డిలో మెల్లగా గెలిచిందని, పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన చేస్తున్నదని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలోకి కేసీఆర్ తీసుకువస్తే, నేటి సీఎం రేవంత్ రెడ్డి అథోగతి పాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ దొంగ మాటలు, అబద్ధాల […]
The post కాంగ్రెస్ గెలుపు గుడ్డిలో మెల్ల appeared first on Navatelangana.
Leave A Comment