నియామకపత్రాన్ని అందజేసిన డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ నవతెలంగాణ – చిన్నకోడూరు మండల కేంద్రానికి చెందిన రెడ్డి మహేందర్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శిగా నియమించినట్లు శుక్రవారం నియామకపత్రాన్ని డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ అందజేశారు. ఈ సందర్బంగా చిన్నకోడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతనంగా నియమించిబడ్డ మహేందర్ రెడ్డి ని గజమాలతో ఘనంగా సన్మానించి మాట్లాడారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాగ్రెస్ పార్టీ […]
The post కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శిగా మహేందర్ రెడ్డి appeared first on Navatelangana.
Leave A Comment