అసోం ముఖ్యమంత్రి హిమాంత ఆరోపణతీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ గౌహతి : కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కు, ఆయన భార్య ఎలిజబెత్ గొగోయ్ కు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రపంచ వేదికలపై భారత్‌ను విమర్శించే పాక్ జాతీయుడు అలీ తౌఖీర్ షేక్‌తో ఎలిజబెత్‌కు సంబంధాలున్నాయని తెలిపారు. ఆ ఏజెంట్ 2010-13 మధ్యకాలంలో 13 సార్లు భారత్‌కు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. గౌహతిలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో […]
The post కాంగ్రెస్ ఎంపీతో పాక్ ఏజెంట్కు సంబంధాలు appeared first on Navatelangana.
Leave A Comment