నవతెలంగాణ – ఆలేరు టౌనుకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని, మాజీ ప్రభుత్వ విప్పు, ఆలేరు మాజీ శాసనసభ్యురాలు గొంగిడి సునీత, బి ఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జ్ పసుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం ప్రకాష్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ,బంగారు తెలంగాణ కొరకు కేసిఆర్ ఎంతో కృషి చేశారన్నారు. ఎన్నికల సమయంలో కేటీఆర్, కెసిఆర్, హరీష్, సంతోష్ […]
The post కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏం చేసిందో ప్రజలకు చెప్పాలి appeared first on Navatelangana.
Leave A Comment