మంత్రి సీతక్క నవతెలంగాణ – ములుగుకాంగ్రెస్ ప్రభుత్వంతోనే ములుగు అభివృద్ధి జరుగుతోందని, అన్ని వార్డుల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించాలనీ, అభివృద్ధి చేసే బాధ్యత నాదని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో ఎన్నికల ర్యాలీలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు. ములుగు అభివృద్ధిలో వెలగాలంటే 20 వార్డులలోని కౌన్సిలర్లను గెలిపించే బాధ్యత ప్రజలు తీసుకోవాలన్నారు. గత పది సంవత్సరాలు పరిపాలన చేసిన గత పాలకులు ములుగు మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోలేదని మొట్టమొదటిసారిగా మున్సిపల్ […]
The post కాంగ్రెస్‌తోనే ములుగు అభివృద్ధి appeared first on Navatelangana.
Leave A Comment