మాజీ ఎమ్మెల్యే చల్లా సమక్షంలో చేరిన దుబాసి వెంకటస్వామిగులాబీ గూటికి కాంగ్రెస్ ముఖ్య నేతలుప్రజా వ్యతిరేక పాలనతోనే వలసలు: చల్లా ధర్మారెడ్డిపరకాల – నవతెలంగాణపరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పట్టణ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న సమన్వయ కమిటీ సభ్యులు దుబాసి వెంకటస్వామి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. శుక్రవారం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలో ఆయన సమక్షంలో భారీ అనుచర గణంతో కలిసి భారత రాష్ట్ర సమితి […]
The post కాంగ్రెస్‌కు ‘చేయి’.. బీఆర్ఎస్కు జై! appeared first on Navatelangana.
Leave A Comment