• Login / Register
  • Site Logo

    కస్తూర్బాలో జాతీయ ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞ

    Rss వార్తలు

    నవతెలంగాణ-కమ్మర్ పల్లిమండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆదివారం 16వ జాతీయ ఓటరు దినోత్సవంను పురస్కరించుకొని విద్యార్థులతో మండల రెవెన్యూ అధికారి శరత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.  ప్రతి సంవత్సరం ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయా లేవా అని ఒకటికి రెండు సార్లు ఏప్పటికప్పుడు సదరు ఓటరు తనిఖీ  చేసుకోవాలన్నారు.అలాగే ప్రతి ఒక్క ఓటరు నిర్భయంగా తప్పకుండా ఓటు హక్కుని  వినియోగించుకోవాలని […]

    The post కస్తూర్బాలో జాతీయ ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment