నేటి నుంచి తెలంగాణ రైజింగ్ -2047విజన్ డాక్యుమెంట్‌పై మేధోమదనంబేగంపేటలోని ప్రజా భవన్ వేదికగా రూపకల్పన అన్ని శాఖల అధిపతులకు ఆదేశాలు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి డిసెంబరు ఏడు నాటికి రెండేండ్లు పూర్తి కావస్తోన్న నేపథ్యంలో… ద్వితీయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందులో భాగంగా వచ్చే నెల 8,9 తేదీల్లో చర్చించబోయే ‘తెలంగాణ రైజింగ్, విజన్ డాక్యుమెంట్ -2047’ రూపకల్పనకు సోమవారం నుంచి కసరత్తులు […]
The post కసరత్తు షురూ.. appeared first on Navatelangana.
Leave A Comment