ఎర్రజెండా ముద్దుబిడ్డ గుగులోత్ ధర్మ : తమ్మినేని వీరభద్రం, జాన్‌వెస్లీ, కూనంనేని సాంబశివరావుకొత్తగూడెంలో ధర్మ విగ్రహం, స్తూపం ఆవిష్కరణ నవతెలంగాణ-కొత్తగూడెంఅణగారిన వర్గాల కోసం పనిచేసేదని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని పలువురు వక్తలు అన్నారు. ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం కోసం సంఘాలను ఏర్పాటు చేసిందీ వారేనన్నారు. సమస్యలకు పరిస్కారం చూపించగలిగే శక్తి ఒక్క ఎర్రజెండా సిద్ధాంతానికి మాత్రమే ఉందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం మంగపేట గ్రామంలో బుధవారం గుగులోత్ […]
The post కష్టజీవులకు కమ్యూనిస్టులే అండ appeared first on Navatelangana.
Leave A Comment