అబ్బా! సుస్థై సుస్థానే శివ రాత్రి ఒచ్చేసే సాలి కొంచెం ఠక్వైంది శివ రాత్రికి శివ శివ అన్కుంటనే పోతాడంటారు పోయేటట్టనే ఉండి నాల్గైడు దినాల మోతానికి పోయి మల్ల ఎండలు మొదలెట్టా.పదోడి రాసెటోళ్లు ఉపాసం ఉండకుండ్రి తలకొని గుడికడ్కెల్లి గింత అభిషేకం సేసి గిన్ని పూలో ఆకులో లింగం మీద పెట్టి మొక్కొచ్చి ఏమన్నా తిని సద్వు మొదలెట్టిండ్రా నేను సెప్పిన గి రొన్నెల్లు కష్టపడ్తిరంట పరిచల మంచి మార్కుల తోని పాసైతీరంటే మున్మయిండు ఏ […]
The post కష్టం తోనే ఏమైన సాధ్యం appeared first on Navatelangana.
Leave A Comment