నవతెలంగాణ వేములవాడ ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ గీతం సృష్టికర్త అందెశ్రీ మృతికి సోమవారం వేములవాడ పట్టణంలోని ద్రోణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పీసర విజయలక్ష్మి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అందెశ్రీ పోషించిన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. ఆయన రచించిన “జయ జయహే తెలంగాణ” గీతం ప్రజలలో ఆత్మగౌరవాన్ని […]
The post కవి అందెశ్రీ మృతికి ద్రోణ పబ్లిక్ స్కూల్ సంతాపం.. appeared first on Navatelangana.
Leave A Comment