అక్షర జీవ నదులకుపల్లె పలుకులతో ప్రాణం పోసిజానపద జవసత్వాన్ని నింపి ప్రపంచ పటంపైమట్టి పాటల కలలను పారించారు..!పనైపోయిందనీ.. అవనిపై మౌన మునిలాఅందెశ్రీ అస్తమించారు…!కాలం గుండెను చీల్చుతూ,మట్టి కిరణాల ప్రవాహమైమన గుండెల్లోకవనోదయ కాంతి పాటైప్రతిధ్వనిస్తున్నారు..!తెలంగాణ భావాలఉద్యమ గొంతుకై నిలిచిమానవత జాడకైనిప్పుల వాగును సష్టించిపద్యాల అందెల సందడిని ఆవిష్కరించితెలంగాణ జాతి గీత జయకేతనమయ్యారు..!బతుకు యుద్ధ సుడిగుడంలోచైతన్య శిఖరమైఆధ్యాత్మిక రేడియేషన్ బడిలో బాసర సరస్వతిచదువుల గాలులు నింపేసిసగటు మనిషి సమస్యల కొమ్మలకుకొంగొత్త రాగాలను విరచించిప్రకతి ఉదయ వనంలో ప్రాణ పాలవెల్లిగా…అందెశ్రీ పాటల […]
The post కవనోదయ కాంతి పాటై..! appeared first on Navatelangana.
Leave A Comment