• Login / Register
  • Site Logo

    కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

    Rss వార్తలు

    నవతెలంగాణ – రామారెడ్డిమండలంలోని అన్నారం రైతు వేదికలో కామారెడ్డి ఎంఎల్ఏ వెంకట్ రమణ రెడ్డి  కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. గురువారం మండలంలోని కామారెడ్డి నియోజక వర్గ గ్రామాలైన అన్నారం, రెడ్డి పెట్, మద్దికుంట గ్రామాలకు చెందిన 7 గురు లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్లు ఉమాలత,ఆర్ ఐ  రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.

    The post కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment