నవతెలంగాణ – మద్నూర్ డోంగ్లీ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో శనివారం జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరం లాంటివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ పథకాలకు చెందిన 20 చెక్కులను ఎమ్మెల్యే లబ్దిదారులకు అందజేశారు. వీటిలో కళ్యాణి లక్ష్మి చెక్కులు 18, షాది ముబారక్ చెక్కులు 2 […]
The post కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే appeared first on Navatelangana.
Leave A Comment