• Login / Register
  • Site Logo

    కళాకారులకు దేవస్థానం ఉద్యోగాలలో అవకాశం కల్పించాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆలేరు టౌన్ తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారులకు, యాదగిరిగుట్ట దేవస్థానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, తెలంగాణ ప్రజానాట్యమండలి యాదాద్రి భువన జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్  అన్నారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం ఆ సంఘం సభ్యుల  సమావేశం కిష్టమ్మ అధ్యక్షతన నిర్వహించారు. యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా, కళాకారులకు అవకాశం కల్పించాలని, అనేకసార్ల గుట్ట ఈవోకు వినతి పత్రం అందజేయడం జరిగిందని గుర్తు చేశారు. జిల్లాలోని కళాకారులకు, కోలాట బృందాలకు, భజన బృందాలకు,భాగోత కళాకారులకు, సింధు […]

    The post కళాకారులకు దేవస్థానం ఉద్యోగాలలో అవకాశం కల్పించాలి   appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment