ఫర్జోనా ఖానూన్… ఓ ఆర్టిస్ట్‌గా అందమైన చిత్రాలు గీయడమే కాదు.. అందులో మహిళల జీవితాన్ని చూపిస్తున్నారు. సమాజ మార్పు కోసం తనకు తెలిసిన కళను ఉపయోగిస్తున్నారు. ఓ ప్రెఫెషన్ కళాకారిణిగా తనలాంటి వాళ్లను తయారు చేసేందుకు తపిస్తున్నారు. భర్త కిరణ్ సహకారంతో ఓ స్డూడియోను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆర్ట్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల జరిగిన ఐద్వా అఖిల భారత మహాసభల్లో, ఓ ఆడపిల్ల పుట్టిన నాటి నుండి ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటుందో తెలియజేస్తూ ఆర్ట్ ఎగ్జిబిషన్ […]
The post కళను పేదలకు దగ్గర చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment