నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి కార్యక్రమాలలో ఒకటైన Republic Day Camp (RDC) 2026కి కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం, శెట్పల్లి గ్రామానికి చెందిన మోక్ష శ్రీ మహారాజ్ ఎంపికయ్యారు. ఆమె జాతీయస్థాయిలో హైదరాబాద్ గ్రూప్, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ డైరెక్టరేట్‌కు ప్రాతినిధ్యం వహించారు. క్యాడెట్‌లను వారి అసాధారణ పనితీరు, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, శారీరక దృఢత్వం, మొత్తం సామర్థ్యం ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. ఆర్‌డీసీలో పాల్గొనడం అరుదైన గౌరవంగా, […]
The post కల నుండి కర్తవ్యానికి appeared first on Navatelangana.
Leave A Comment