నవతెలంగాణ కల్వకుర్తి టౌన్ కల్వకుర్తి పట్టణంలో గత 12 రోజులుగా జరుగుతున్న ఖోఖో క్యాంపు ముగింపు సందర్భంగా బుధవారం బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న 58వ ఖోఖో సీనియర్ బాలుర బాలికల క్యాంపు శిబిరాన్ని సామాజికవేత్త రాము, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఖోఖో అసోసియేషన్ కోశాధికారి మధు కుమార్ సందర్శించారు. వారు మాట్లాడుతూ గత 12 రోజులుగా నిర్విరామంగా శ్రమిస్తూ క్రీడాకారులకు క్రీడ నైపుణ్యాలను నేర్పిస్తూ వారిని రాష్ట్రస్థాయిలో ఆడించేందుకు సిద్ధమవుతున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ఇలాంటి […]
The post కల్వకుర్తి సీనియర్ ఖోఖో ముగింపు కార్యక్రమం appeared first on Navatelangana.
Leave A Comment