• Login / Register
  • Site Logo

    కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో వందేమాతర గీతలాపన

    Rss వార్తలు

    నవతెలంగాణ కల్వకుర్తి టౌన్  వందేమాతరం గీతం 150 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో డి.ఎస్.పి వెంకట్ రెడ్డి, సిఐ నాగార్జున ఎస్సై మాధవరెడ్డి ఆధ్వర్యంలో వందేమాతరం గీతాన్ని ముక్తకంఠంతో ఆలపించారు.  ఈ సందర్భంగా డిఎస్పి  మాట్లాడుతూ వందేమాతరం గీతం మనదేశ స్వాతంత్య్ర సమరానికి ప్రేరణగా నిలిచిందని ప్రతి భారతీయుడులో దేశభక్తి జ్వాలలు రగిలించే గీతమిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి సీఐ నాగార్జున ఎస్సై మాధవరెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

    The post కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో వందేమాతర గీతలాపన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment