నవతెలంగాణ కల్వకుర్తి టౌన్ కల్వకుర్తి పట్టణంలో వర్షం దంచి కొడుతుంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఆకాశం మబ్బులుగా కమ్ముకొని భారీ వర్షం కురిసింది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పత్తి వేరుశనగ వరి తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. పట్టణంతోపాటు మండలంలో వివిధ గ్రామాల్లో భారీ వర్షాలతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యంగంపల్లి రాచూర్ మధ్య ఉన్న పాండయ్య కయ్య […]
The post కల్వకుర్తి పట్టణంలో దంచి కొడుతున్న వాన appeared first on Navatelangana.
Leave A Comment