• Login / Register
  • Site Logo

    కల్వకుర్తిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

    Rss వార్తలు

    నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ మంగళవారం కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా సందర్శించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడి, వారికి అందిస్తున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. మొక్కజొన్న సేకరణ కేంద్రంలో రైతుల నుండి సేకరించిన మొక్కజొన్న నిల్వల నాణ్యతను స్వయంగా పరిశీలించి, కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరుగుతున్నదా అనే అంశాన్ని పరిశీలించారు. తేమశాతం (moisture content) […]

    The post కల్వకుర్తిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment