– అధ్యక్షునిగా సైదగోని వెంకట్ గౌడ్నవతెలంగాణ – కామారెడ్డి కల్లు గీత కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా సైదగోని వెంకట్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్లు గీత కార్మిక సంఘం జిల్లా మహాసభలు మంగళవారం జరిగిన మహాసభల్లో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగిందన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు గా కె, శంకర్ గౌడ్, మోహన్ గౌడ్, కనక గౌడ్, మల్లా గౌడ్, ప్రాధన కార్యదర్శి గా […]
The post కల్లు గీత కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక appeared first on Navatelangana.
Leave A Comment