బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి : కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణనవతెలంగాణ-కామారెడ్డిఅసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన డిక్లరేషన్‌లో కల్లుగీత కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని, వెంటనే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణ డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డిలోని సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో ఎస్.వెంకట్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన కల్లుగీత కార్మిక సంఘం […]
The post కల్లుగీత కార్మికులకిచ్చిన హామీలు నెరవేర్చాలి appeared first on Navatelangana.
Leave A Comment