– రాంనగర్ చేపల మార్కెట్‌ను అజామాబాద్‌కు తరలిస్తే బాగుంటుంది– ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు బిజినెస్ పెరిగే అవకాశం : రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కల్తీ లేని ఆహారం చేప అని రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని రాంనగర్ చేపల మార్కెట్‌ను అజామాబాద్‌కు తరలిస్తే బాగుంటుందనీ, ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు బిజినెస్ పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. తాను ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఫిష్ మార్కెట్‌ను తరలించే ప్రయత్నం చేశామని […]
The post కల్తీలేని ఆహారం చేప appeared first on Navatelangana.
Leave A Comment