పనిచేయని లిఫ్టు- ఇబ్బంది పడుతున్న సిబ్బంది, ప్రజలునవతెలంగాణ- అచ్చంపేటఅన్ని ప్రభుత్వ శాఖ కార్యాలయాలకు ఆదర్శంగా ఉండవలసిన జిల్లా కలెక్టర్ కార్యాలయం దానికి విరుద్ధంగా పరిసర ప్రాంతాలు పారిశుద్ధ్యం లోపించి కనిపిస్తున్నాయి. ఖాళీ వాటర్ బాటిల్స్, ఇతర ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు ఖాళీ ప్రదేశాలలో పడేస్తున్నారు. పూల మొక్కల పరిసరాలలు, గ్రౌండ్ ఫోర్ లో కార్మిక శాఖ కార్యాలయం ప్రజా పౌర సంబంధాల శాఖ కార్యాలయం పరిసరాలలో వెదురు చెట్ల పరిసరాలు కొన్ని రోజుల తరబడి శుభ్రం చేయకపోవడంతో […]
The post కలెక్టర్ కార్యాలయం ఆవరణలో లోపించిన పారిశుధ్యం appeared first on Navatelangana.
Leave A Comment