వరదబాధితులకు సాయం చేయండి ప్రభుత్వోద్యోగుల సెలవులు రద్దు ముంపు ముప్పు నివారించండిప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించండిధాన్యం తడవొద్దు…జాగ్రత్తలు తీసుకోండిసహాయచర్యల్లో డ్రోన్లను వాడుకోవాలి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ఆదేశాలునేడు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వేఇన్‌చార్జి మంత్రులకు సహాయక చర్యల భాద్యతలు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తుపాన్ ప్రభావిత జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చూడాలనీ, పశువులకు […]
The post కలెక్టర్లూ…క్షేత్రస్థాయికి కదలండి appeared first on Navatelangana.
Leave A Comment