సీతాకోక చిలుకని ఇష్టపడని వాళ్లంటూ ఎవరూ ఉండరు. సీతాకోకని చూస్తే వయసు మర్చిపోతారెవరైనా. అలాంటి ఒక సీతాకోక చిలుకలాంటి సినిమానే మన ‘కన్యాకుమారి’. అసలు అది మూవీ కాదు. ఒక నోస్టాల్జియా. అందరి మెదడు పొరల్లో అట్టడుగున ఎక్కడో మరుగునపడిపోయిన జ్ఞాపకాలను తవ్వి తవ్వి వాటికి రంగులద్ది అందరి ముందుకు తెచ్చారు సృజన అట్టాడ… ఫీల్ గుడ్ మూవీ. విజయశాంతిలా యాంగ్రీ యంగ్ వుమన్ లా ఫైట్స్ అవి చేస్తేనే కాదు సింగల్ హ్యాండ్ తో ప్రేమను […]
The post కలర్ ఫుల్ బటర్ ఫ్లై ‘కన్యాకుమారి’ appeared first on Navatelangana.
Leave A Comment