నవతెలంగాణ – జన్నారంకవ్వాల్ టైగర్ జోన్ లో కలప అక్రమ రవాణాపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని జన్నారం ఎఫ్డిఓ రామ్మోహన్ అన్నారు. గురువారం జన్నారం ఎఫ్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరులతో మాట్లాడారు. జన్నారం ఆటో డివిజన్ పరిధిలోని తలపేట రేంజ్ పరిధిలో వస్తున్న తపాలాపూర్ చెక్ పోస్ట్, ఇందన్ పెళ్లి రేంజ్ పరిధిలోకి వస్తున్న కలమడుగు చెక్పోస్ట్, ఇందన్ పల్లి చెక్ పోస్ట్ ల వద్ద గట్టిగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాహనాలను క్షుణ్ణంగా […]
The post కలప అక్రమ రవాణాపై నిఘా ఏర్పాటు చేస్తున్నాం: ఎఫ్డీఓ రామ్మోహన్ appeared first on Navatelangana.
Leave A Comment