– దేవ్ జీ నే లక్ష్యం…– గడువు ముగియడానికి ఇంకా 40 రోజులు మాత్రమే!– పక్క సమాచారం తో ఆపరేషన్–2 స్టార్ట్ నవతెలంగాణ-చర్ల: కర్రేగుట్టల అడవి ప్రాంతంలో మరోసారి భద్రతా బలగాల కదలికలు వేగం పుంజుకున్నాయి. “ఆపరేషన్–2” పేరుతో ప్రత్యేక దళాలు దాడులు, కూంబింగ్ చర్యలు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈసారి లక్ష్యం దేవ్ జీ అని తెలుస్తోంది. సమాచారం ప్రకారం, గడువు ముగియడానికి ఇంకా 40 రోజులు మాత్రమే మిగిలి ఉండగా, పక్కా ఇంటెలిజెన్స్ ఆధారంగా […]
The post కర్రేగుట్టలు ఆపరేషన్–2 ప్రారంభం appeared first on Navatelangana.
Leave A Comment