దేవ్‌జీ, బడే చొక్కారావుతో సహా ఐదుగురు మావోయిస్టులు మృతి..? నవతెలంగాణ-చర్లఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కర్రెగుట్టల దండకారణ్యంలో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ కార్యదర్శి దేవ్‌జీ లక్ష్యంగా కర్రెగుట్టల అటవీప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. కర్రెగుట్టల్లో తలదాచుకున్న మావోయిస్టులు.. ఈ విషయాన్ని గమనించి భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు సైతం ఎదురుకాల్పులకు దిగాయి. ఇరువైపులా నుంచి హోరాహోరీగా గంటల […]
The post కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్ appeared first on Navatelangana.
Leave A Comment