గడువు ముగియడానికి ఇంకా 40 రోజులు మాత్రమే!పక్క సమాచారంతో ఆపరేషన్-2 స్టార్ట్ నవతెలంగాణ-చర్లకర్రెగుట్టల అటవి ప్రాంతంలో మరోసారి భద్రతా బలగాల కదలికలు వేగం పుంజుకున్నాయి. ”ఆపరేషన్-2” పేరుతో ప్రత్యేకదళాలు దాడులు, కూంబింగ్ చర్యలు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈసారి లక్ష్యం దేవ్‌జీ అని తెలుస్తోంది. సమాచారం ప్రకారం, గడువు ముగియడానికి ఇంకా 40 రోజులు మాత్రమే మిగిలుండగా, పక్కా ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆపరేషన్ 2 ప్రారంభించినట్టు తెలుస్తోంది. అడవి మార్గాలు, కొండ చరియలు, గుట్టల పరిసర ప్రాంతాల్లో […]
The post కర్రెగుట్టలు ఆపరేషన్-2 ప్రారంభం appeared first on Navatelangana.
Leave A Comment