– మంజూరు చేసిన ఆర్‌ఈసీన్యూఢిల్లీ : కర్నూలులోని 1.04 గిగావాట్ (జీడబ్ల్యూ) హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్టుకు ప్రభుత్వ రంగ మహారత్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బిఎఫ్‌సి) ఆర్‌ఈసీ భారీ ఆర్థిక మద్దతును అందించింది. ఈ ప్రాజెక్టుకు రూ.7,500 కోట్లను మంజూరు చేసినట్లు ఆర్‌ఈసీ వెల్లడించింది. ఓ ప్రయివేటు ప్రాజెక్టుకు ఆర్‌ఇసి మంజూరు చేసిన అతిపెద్ద ఫైనాన్సీంగ్ ఇదే కావడం విశేషం. ఈ ప్రాజెక్ట్ మొత్తం పెట్టుబడి అంచనా రూ. 9,910 కోట్లుగా ఉంది. కాగా గ్లోబల్ […]
The post కర్నూల్‌లోని బ్రూక్ఫీల్డ్ ప్రాజెక్ట్కు రూ.7,500 కోట్లు appeared first on Navatelangana.
Leave A Comment