నవతెలంగాణ-హైదరాబాద్: కర్నూలు జిల్లాలో జరిగిన వి. కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదం కేసులో.. రెండో నిందితుడిగా ఉన్న వి.కావేరీ ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్‌కుమార్‌ను పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను జెఎఫ్‌సిఎం స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు రిమాండ్‌కు పంపాలని ఆదేశించింది. గత నెల అక్టోబర్ 24 తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతున్న స్లీపర్ బస్సు ఒక బైక్‌ను […]
The post కర్నూలు బస్సు ప్రమాదం..వి.కావేరీ ట్రావెల్స్ యజమాని అరెస్ట్ appeared first on Navatelangana.
Leave A Comment