• Login / Register
  • Site Logo

    కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటకల్ క్రాస్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకెళ్తున్న ఆటోకు టెంపో ఢీ కొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్ర‌మాదంలో మ‌రో 10 మందికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. గాయ‌ప‌డిన వారిలో ఆరుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు స‌మాచారం. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఇటీవ‌లే కర్నూలు జిల్లాలో కావేరీ ట్రావెల్స్ బ‌స్సు […]

    The post కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment