ఉత్తరాఖాండ్‌తో రంజీ సెమీస్ లక్నో : ఉత్తరాఖాండ్‌తో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్నాటక తిరుగులేని ముందంజ వేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 736 పరుగులు చేసిన కర్నాటక.. రెండో ఇన్నింగ్స్‌లో 299/6తో ఆడుతోంది. రవి చంద్రన్ స్మరణ్ (127, 149 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో మెరువగా.. కృతిక్ కృష్ణ (52), కెఎల్ రాహుల్ (70 నాటౌట్) అర్థ సెంచరీలు సాధించారు. 63.5 ఓవర్లలో 6 వికెట్లకు ఆ జట్టు 299 పరుగులు చేసింది. అంతకుముందు […]
The post కర్నాటక ముందంజ appeared first on Navatelangana.
Leave A Comment