కేంద్రం అడుగుజాడల్లోనే సిద్ధరామయ్య సర్కార్‌కార్మిక వ్యతిరేక నియమాలపై జోక్యం చేసుకోవాలి : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎలమారం కరీం లేఖ నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోకేంద్ర ప్రభుత్వ లేబర్‌కోడ్‌ల విధానాలనే కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేయడం దురదృష్టకరమని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎలమారం కరీం అన్నారు. కర్నాటక ప్రభుత్వ నోటిఫికేషన్‌లోని నియ మాలు కేంద్ర నియమాలలోని కార్మిక వ్యతిరేక విధానాలను అధిగమించే నియ మాలని పేర్కొన్నారు. ఐఎన్‌టీయూసీతో సహా కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ లేబర్‌కోడ్‌లకు వ్యతిరేకంగా […]
The post కర్నాటకలో కార్మిక వ్యతిరేక చర్యలు appeared first on Navatelangana.
Leave A Comment