కుట్రలు చేస్తే తడాఖా చూపిస్తా : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరికనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ స్థానం బీజేపీదేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం కలిసి మేయర్ కాకుండా కుట్రలు చేస్తే తడాఖా ఏంటో చూపిస్తానని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఎన్‌వీ సుభాష్, కళ్యాణ్‌నాయక్, రవినాయక్, అంతోనిరెడ్డి, సంగప్పతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు […]
The post కరీంనగర్ పీఠం మాదే appeared first on Navatelangana.
Leave A Comment