నవతెలంగాణ – నకిరేకల్69వ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్ జి ఎఫ్ఐ కరాటే పోటీల ఎంపికలో నకిరేకల్, నార్కట్ పల్లి మండలాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైనట్లు జెకె ఎ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అంతటి సోములు గౌడ్ తెలిపారు. అండర్ 14 బాలికలు 30 కేజీల విభాగంలో శ్రీలక్ష్మి, అండర్ 14 బాలుర 30 కేజీల విభాగంలో మోహన్ గణేష్ నకిరేకల్ కు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. అండర్ 17 […]
The post కరాటే రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక appeared first on Navatelangana.
Leave A Comment