నవతెలంగాణ – జోగులంబ గద్వాలకరాటే పోటీల్లో గద్వాల పట్టణానికి చెందిన బెటర్ లైఫ్ మోడల్ స్కూల్ విద్యార్థిని అమీరా రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. నవంబరు 4న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 69వ S G F జిల్లా స్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. గద్వాల పట్టణానికి చెందిన అమీరా 14 సంవత్సరాల లోపు 50 + కేజీల బరువులో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు బెటర్ లైఫ్ మోడల్ స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సౌజన్య, డైరెక్టర్ సంజీవరెడ్డి తెలిపారు. […]
The post కరాటే పోటీల్లో రాష్ట్ర స్థాయికి విద్యార్థిని ఎంపిక appeared first on Navatelangana.
Leave A Comment