నవతెలంగాణ – ఊరుకొండ ఈనెల 8న ఉమ్మడి మహాబూబ్ నగర్ మక్తల్ లో జరిగిన ఓపెన్ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్ పొటిల్లో ఊర్కొండ కేజీబీవీ విద్యార్ధినిలు కటాస్ విభాగాల్లో పాల్గోని పతాకాలు సాధించారని కరాటే మాస్టర్ కిరణ్ నాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కటాస్ విభాగంలో శ్రీలేఖ, మమత, శ్రీజ బంగారు పథకాలు చందన, శ్రుతి, శ్రీవాణి, వెండి పథకాలు వైశానవి, చందన, భార్గవి, రజత పథకాలు సాధించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ పోటిల్లో పాల్గోని […]
The post కరాటే పోటీల్లో కేజీబీవీ విద్యార్థినుల ప్రతిభ.. appeared first on Navatelangana.
Leave A Comment