హైదరాబాద్ : జాతీయ స్థాయిలో 18 టోర్నమెంట్లలో పోటీపడి పతకాలు సాధించిన హైదరాబాద్ యువ సంచలనం, కరాటె చాంపియన్ సబ మాహిన్‌ను భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్) బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. 12 ఏండ్ల సబ మాహిన్ డిసెంబర్‌లో దుబాయ్ వేదికగా జరుగనున్న అంతర్జాతీయ కరాటే చాంపియన్‌షిప్స్ పోటీలకు అర్హత సాధించింది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు సబ మాహిన్‌కు అవసరమైన ఆర్థిక సహకారం అందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. […]
The post కరాటె అథ్లెట్కు కేటీఆర్ ఆర్థిక సాయం appeared first on Navatelangana.
Leave A Comment